మండలలో స్థానిక ఎన్నికల తేదీలు ఇవే..
MBNR: గ్రామపంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుంది. DEC11న మొదటి విడతలో గండీడ్, మహమ్మదాబాద్, నవాబుపేట, రాజాపూర్, మహబూబ్‌నగర్ మండలాల వారీగా జరగనున్నాయి. DEC14న రెండో విడతలో హన్వాడ, చిన్న చింత కుంట, దేవర్ కద్ర, కోయిలకొండ, కౌకుంట్ల, మిడ్జిల్ ఉంటాయి. DEC17న మూడో విడతలో అడ్డాకల్, మూసాపేట్, భూత్ పూర్, బాలానగర్, జడ్చర్లలో ఉండగా, అదేరోజు కౌంటింగ్ ఉంటుంది.