VIDEO: ఉలవపాడులో బాలికపై అత్యాచారం

VIDEO: ఉలవపాడులో బాలికపై అత్యాచారం

NLR: ఉలవపాడులో ఓ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. ఉలవపాడు ఎస్సై అంకమ్మ తెలిపిన వివరాల ప్రకారం.. అనాధగా కనిపించిన 13 ఏళ్ల బాలికను పోలీసులు సంరక్షించి అనాధ ఆశ్రమంలో చేర్చారు. అనంతరం సింగరాయకొండలో సచివాలయ ఉద్యోగిగా పనిచేస్తున్న రామకృష్ణ ఇంట్లో బాలిక పని మనిషిగా చేస్తుంది. ఆ సమయంలో బాలికను బెదిరించి రామకృష్ణ అత్యాచారం చేశాడు.