విద్యుత్ వినియోగం, పొదుపుపై అవగాహన

విద్యుత్ వినియోగం, పొదుపుపై అవగాహన

NLR: జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల సందర్భంగా ఆత్మకూరులో విద్యుత్ శాఖ వినియోగదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ADE చిన్నస్వామి నాయక్, ఏఈలు, సిబ్బంది విద్యుత్‌ను పొదుపుగా వినియోగించే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కరపత్రాలు పంపిణీ చేశారు.