వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

NGKL: కొల్లాపూర్ మండలం మొల్లచింతలపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఇవాళ ప్రారంభించారు. రైతుల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని ప్రభుత్వం శీఘ్రంగా కొనుగోళ్లు పూర్తి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకురాలు, గ్రామ మాజీ సర్పంచ్, ఉపసర్పంచ్ పాల్గొని రైతులకు మద్దతు ప్రకటించారు.