జేసీ వీక్ వారోత్సవాలు ప్రారంభం

NZB: జేసీ వీక్ వారోత్సవాలు సెప్టెంబర్ 9 నుంచి 15 వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు జేసిఐ సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్ జేసి పెందోటి గౌతమి, జేసీ వీక్ ఛైర్మన్ కర్క రమేష్ తెలిపారు. మంగళవారం జేసీ వీక్ వారోత్సవాలు ప్రారంభం కాగా మొదటి రోజు జండా ఆవిష్కరణ, (ఫ్లాగ్ హోస్టిగ్) పాటు ర్యాలీ నిర్వహించామనన్నారు.