'బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి'

'బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలి'

MBNR: బీఆర్ఎస్ నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులనే సర్పంచులుగా గెలిపించుకోవాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కార్యకర్తలకు సూచించారు. భూత్పురు మండలం అన్నసాగర్ గ్రామంలో నియోజకవర్గ పరిధిలోని గ్రామాల బీఆర్ఎస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.