చర్లపల్లి నుంచి తిరుపతికి రైళ్లు

చర్లపల్లి నుంచి తిరుపతికి రైళ్లు

HYD: తిరుపతి ప్రయాణికులకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. చర్లపల్లి- తిరుపతి మధ్య మే 7వ తేదీ నుంచి జూన్ 26 వరకు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. చర్లపల్లి-తిరుపతి (07251) రైలు సాయంత్రం 6.50 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.55 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. దీనిని గమనించి ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవలన్నారు.