'రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలి'

'రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలి'

NRML: రోడ్డు భద్రత నిబంధనలను ప్రతి ఒక్కరు పాటించాలని నిర్మల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ అన్నారు. రోడ్డు భద్రత కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. ప్రమాదం జరిగినప్పుడు ఎటువైపు వారికి ప్రాణహాని కలిగిన ఆ కుటుంబం విషాదంలో ఉంటుందన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు సైతం బాధ్యతగా తమ వార్డుల్లో ప్రమాదాల నివారణకై రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలన్నారు.