భోగాపురం ఎయిర్ పోర్టుకు సీఎం జగన్ శంకుస్థాపన
విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు.
విజయనగరం జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. రూ. 3600 కోట్లతో నిర్మించనున్న భోగాపురం గ్రీన్ ఎయిర్ పోర్టుకు శుంకుస్థాపన చేశారు. సుమారు 2200 ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మాణం జరగనుంది.