అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌కు మాజీ MLA వినతిపత్రం

అక్రమ ఇసుక రవాణాపై కలెక్టర్‌కు మాజీ MLA వినతిపత్రం

MDK: సంగాయిగూడ తండా హల్దీ వాగు నుంచి గత నెల రోజులుగా రాత్రిపగలు హిటాచి సహాయంతో టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలించి కొంతమంది అమ్ముకుంటున్నారు. వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని మాజీ MLA పద్మ దేవేందర్ రెడ్డి, మండల BRS పార్టీ నాయకులతో కలసి శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.