గంజాయి సేవిస్తున్న 6గురు వ్యక్తుల అరెస్టు

గంజాయి సేవిస్తున్న 6గురు వ్యక్తుల అరెస్టు

HNK: మడికొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఆర్ఆర్ ఎల్కతుర్తి ఎక్స్ రోడ్డు వద్ద గంజాయి సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులను శుక్రవారం అరెస్ట్ చేసినట్లు ఇన్ స్పెక్టర్ కిషన్ తెలిపారు. అరెస్ట్ అయిన వారు వివేక్, అఖిల్ ,సందీప్, రాజశేఖర్ ,శివకృష్ణ, వికాస్ వారి వద్ద నుంచి 200 గ్రాముల గంజాయి, 5 సెల్ ఫోన్‌లు , ఓ బైక్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.