'ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకుందాం'

SKLM: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో యూటీఎఫ్ బలపరిచిన పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరీ గారిని గెలిపించుకుందామని యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ మెంబర్ దేవాది గణపతిరావు పిలుపునిచ్చారు. ఈరోజు సంతబొమ్మాలి మండలంలోని పలు ఉన్నత పాఠశాలలను యూటీఎఫ్ బృందంతో సందర్శించడం జరిగింది. ప్రభుత్వ విద్యారంగాన్ని పరిరక్షణకు ఆమెను శాసనమండలికి పంపాలని కోరారు.