స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా శివరామకృష్ణ

స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా శివరామకృష్ణ

KRNL: కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో పరిపాలన అధికారిగా పనిచేస్తున్న శివరామకృష్ణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా గ్రేడ్-2 వీఆర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, జిల్లా అధ్యక్షుడు ఆనంద్ కుమార్ గురువారం ఆయనకు అభినందనలు తెలిపారు. జిల్లాలోని వీఆర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వారు నూతన అధికారికి వివరించారు.