రాజాంలో నాకాబంధీ.. తొమ్మిది మందిపై కేసులు

రాజాంలో నాకాబంధీ.. తొమ్మిది మందిపై కేసులు

VZM: రాజాం CI అశోక్ కుమార్ పట్టణంలో శుక్రవారం సాయంత్రం నాకాబందీ నిర్వహించారు. ఈ మేరకు కొండంపేట రోడ్డు జంక్షన్‌, డోలపేట, గాయత్రి కాలనీలలో SIలు ఉమా వెంకటేశ్వరరావు, చంద్ర తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా మద్యం సేవించి ఆటోలు నడిపిన ఇద్దరిపై డ్రంక్‌ & డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. బహిరంగ ప్రదేశాలో మద్యం సేవించిన ఏడుగురిపై ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేశామన్నారు.