బీజేపీ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

బీజేపీ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

BNGR: యాదాద్రి జిల్లా బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవతో తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ నుండి యాదాద్రి జిల్లాకు చెందిన మహమ్మద్ జావేద్, వినోద, నాగరాజు, మల్లారెడ్డిలకు వైద్య సహాయం కోసం యాదాద్రి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్ శనివారం చెక్కులు అందించారు.