నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

NZB: నగరంలోని ప‌లు ప్రాంతాల్లో మంగ‌ళ‌వారం విద్యుత్ అంత‌రాయం ఏర్ప‌డ‌నున్న‌ట్లు ట్రాన్స్ కో టౌన్ ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు.పెద్ద బజార్ చౌరస్తా నుంచి గోల్ హనుమాన్ వరకు విద్యుత్ సరఫరాలో కోత విధించ‌నున్న‌ట్లు పేర్కొన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలి కోరారు.