ఇంట్లో చోరీ.. నిందితులు అరెస్ట్
GNTR: పాత గుంటూరు PS పరిధిలోని రెడ్లబజారులోని చోరీకి పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈస్ట్ DSP అబ్దుల్ అజీజ్ శనివారం కేసు వివరాలు వెల్లడించారు. సరస్వతీ అనే మహిళ ఆగస్టు 9న ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి చోరీ జరిగింది. రూ. 10 లక్షల నగదు, బంగారు ఆభరణాల చోరి జరిగినట్లు పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.