జిల్లాలో ఓటింగ్ శాతం వివరాలు
MHBD: జిల్లాలో సెకండ్ విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల్లో భాగంగా ఒంటి గంటల వరకు జరిగిన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. దంతాలపల్లి మండలంలో 88.15%, నరసింహులపేటలో 87.81%, తొర్రూరు మండలంలో 83.34%, పెద్దవంగరలో 85.88% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. రాత్రి వరకు అన్ని మండలాల్లోనే గ్రామాల్లో ఫలితాలు వెలబడతాయని పేర్కొన్నారు.