డిసెంబర్ 10: చరిత్రలో ఈరోజు
1878: భారత చివరి గవర్నర్ రాజగోపాలచారి జననం
1896: స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త ఆల్ ఫ్రెడ్ మరణం
1952: సినిమా నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన రోజు
అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం
ప్రపంచ జంతువుల హక్కుల దినోత్సవం