PHD పట్టా పొందిన మంగళదాస్

ADB: గాదిగూడ మండలంలోని కొలామ గ్రామానికి చెందిన మంగళదాస్ కాంబ్లే తన ఉన్నత చదువు PHDని హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పూర్తి చేశారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్, ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ చేతుల మీదుగా మంగళవారం 'డాక్టర్ అఫ్ ఫిలాసఫీ' డిగ్రీ పొందాడు. వెనుకబడిన గిరిజన ప్రాంతం నుంచి వచ్చి ఆయన PHD పొందడం గర్వకారణమని పలువురు ఆయన్ను అభినందించారు.