నంద్యాలలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
నంద్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సోమవారం పర్యటించారు. పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్లో కోటి సంతకాల కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. పట్టణ ప్రజలు సంతకాలను చేసినట్లు ఆయన పేర్కొన్నారు.