నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ నెల్లూరులోని పెన్నా బ్రిడ్జి వద్ద గుర్తుతెలియని మృతదేహం లభ్యం
✦ కొడవలూరులో ముస్లిం మైనార్టీ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
✦ జిల్లాలో ధాన్యం సేకరణ పారదర్శకంగా జరగాలి: కలెక్టర్ హిమాన్షు శుక్ల
✦ నెల్లూరు 18వ డివిజన్ పర్యటించిన సంస్థ కమిషనర్ వై.వో. నందన్