GOOD NEWS: గ్యాస్ కష్టాలకు చెక్

GOOD NEWS: గ్యాస్ కష్టాలకు చెక్

గల్ఫ్ యుద్ధం కారణంగా LPG కష్టాలను ఎదుర్కొంటున్న భారత్‌కు పెద్ద ఊరట లభించింది. ఇరాన్‌తో భారత్ జరిపిన చర్చలు ఫలించాయి. దీంతో హర్ముజ్ నుంచి భారత నౌకలు వెళ్లేందుకు అనుమతి లభించింది. ఈ క్రమంలో రెండు భారీ LPG నౌకలు భారత్‌కు బయలుదేరాయి. వీటిలో మొత్తం 92,612 మెట్రిక్ టన్నుల LPG గ్యాస్ ఉంది. ఈ నెల 26న 'జంగ్ వసంత్', 28న 'పైన్ గ్యాస్' నౌకలు భారత్‌కు చేరుకోనున్నాయి.