నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి: హసీనా

నన్ను చంపి.. ఇక్కడే పాతిపెట్టండి: హసీనా

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. గతేడాది బంగ్లాలో విద్యార్థుల నిరసనలు తీవ్రతరం కావడంతో ఆమెను రాజీనామా చేయాలని ఆ దేశ ఆర్మీ సూచించింది. ఆ సమయంలో 'నన్ను కాల్చి చంపేయండి. ఈ గణబంధన్‌లోనే పాతి పెట్టండి' ఆమె కోరినట్లు అంతర్జాతీయ నేర ట్రిబ్యునల్‌కు చీఫ్ ప్రాసిక్యూటర్ మహమ్మద్ తజుల్ ఇస్లాం తాజాగా వెల్లడించారు.