'VIDEO: దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలి'

'VIDEO: దేవాలయాలకు నిధులు మంజూరు చేయాలి'

BHPL: నియోజకవర్గంలోని శాయంపేట (M) గంగిరేణిగూడెం శివారులో ఇవాళ గౌడ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. గౌడ సంఘం అధ్యక్షుడు చేరాలు మాట్లాడుతూ.. కాటమయ్య, ఎల్లమ్మ తల్లి దేవాలయాలు లేక పండగల వేళ ఇబ్బందులు పడుతున్నారన్నారు. స్థానిక MLA స్పందించి గుడిలకు నిధులు మంజూరు చేయాలని కోరారు. నిజాంపల్లి మాజీ MPTC రవి, గంగిరేణిగూడెం మాజీ సర్పంచ్ గండి రాజయ్య, గౌడ సంఘం నేతలు ఉన్నారు.