విజయ్‌కు చేదు అనుభవం
తమిళనాడు ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు కలిసేందుకు వెళ్లిన టీవీకే అధినేత విజయ్‌కు చేదు అనుభవం ఎదురైంది. తమ డిమాండ్లను చెప్పేందుకు ఈసీ కార్యాలయంలోకి వెళ్తుండగా ఆయన అభిమానులు పెద్దఎత్తున చుట్టుముట్టారు. ఈ క్రమంలో విజయ్‌ను పలుమార్లు పక్కకు నెట్టారు. దీంతో టీవీకే అధినేత తీవ్ర అసహనానికి గురయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.