కుక్కల బెడద వీడేదెన్నడు..?

కుక్కల బెడద వీడేదెన్నడు..?

GNTR: గుంటూరులోని అంకిరెడ్డిపాలెం, దాసుల కాలనీలో వీధికుక్కల బెడద తీవ్రంగా మారింది. చిన్నారులు, మహిళలు రోడ్లపైకి రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. పలుమార్లు ఫిర్యాదు చేసినా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాణనష్టం జరగకముందే అధికారులు స్పందించి కుక్కల బెడదను నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

.