'ప్రజల్లో ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన పెంపొందించాలి'

'ప్రజల్లో ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన పెంపొందించాలి'

NRML: ప్రకృతి వైపరీత్యాలు కలిగినప్పుడు ప్రజలు అప్రమత్తం అయ్యేలా అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ అధికారులను ఆదేశించారు. వర్షాకాలం, వరదల సమయంలో, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలు తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాలో అవగాహన కల్పించనున్నాయి.