ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
SKLM: ఎచ్చెర్ల మండలం కేంద్రంలో గల గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలో వచ్చే నెల 6వ తేదీ నుంచి 30 రోజులు పాటు కారు డ్రైవింగ్‌లో యువతకు ఉచిత శిక్షణా తరగతులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రామ్ జీ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ శిక్షణా కాలంలో ఉచిత వసతి , భోజన సదుపాయాలు కల్పించబడుతుందని అని తెలిపారు.