బీఆర్ఎస్‌లో చేరిన సర్పంచ్ అభ్యర్థి

బీఆర్ఎస్‌లో చేరిన సర్పంచ్ అభ్యర్థి

NLG: మునుగోడు మండలం రావి గూడెం సర్పంచ్ కంటెస్టెంట్ అభ్యర్థి గుర్రపు శ్రీను ఆదివారం పార్టీలో చేరారు. ఆయనతోపాటు 3 వార్డు సభ్యులు, మరో 10 కుటుంబాలు మాజీ MLA కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. KCR నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే వివిధ పార్టీల నాయకులు BRS పార్టీలో చేరడం జరుగుతుందన్నారు.