త్రికాల సేవకుడిగా పని చేస్తా: సర్పంచ్ అభ్యర్థి రమేష్

త్రికాల సేవకుడిగా పని చేస్తా: సర్పంచ్ అభ్యర్థి రమేష్

BDK: మణుగూరు కూనవరం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పారపెల్లి రమేష్ ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది. మొదటి ప్రచార పత్రికను గ్రామానికి చెందిన దంపతులు కీసర శ్రీనివాస్ రెడ్డి దంపతులకు అందజేస్తూ ప్రచార బృందం తొలి అడుగు వేసింది. CPM ఆధ్వర్యంలో BRS పక్షానికి మద్దతుతో పోటీ చేస్తున్న రమేష్ ప్రజా ఆశయాల సాధన కోసం త్రికాల సేవకుడిగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.