VIDEO: చెత్త నిర్వహణపై కాకినాడ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

VIDEO: చెత్త నిర్వహణపై కాకినాడ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు

కాకినాడ నగరంలోని రెల్లినగర్, గాయత్రీ నగర్ తదితర ప్రాంతాల్లో నగర పాలక సంస్థ కమిషనర్ సత్యనారాయణ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. చెత్త నిర్వహణను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పారిశుద్ధ్య పనులు పక్కాగా జరగాలని ఆదేశించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు.