VIRAL: వారి క్రీడాస్ఫూర్తికి సెల్యూట్

VIRAL: వారి క్రీడాస్ఫూర్తికి సెల్యూట్

USలోని బోస్టన్ మారథాన్‌లో జరిగిన ఓ ఘటన నెటిజన్ల మనసు గెలుచుకుంది. గమ్యానికి కొంత దూరంలో అలసటతో కుప్పకూలిన తోటి రన్నర్‌ను చూసి, ఇద్దరు రన్నర్లు తమ పరుగును ఆపి సాయం చేశారు. అతడిని పైకి లేపి, భుజాలపై మోస్తూ ముగింపు గీతను దాటించారు. గెలుపు కంటే మానవత్వమే మిన్న అని చాటిచెప్పిన వీరి క్రీడాస్ఫూర్తి వీడియో SMలో వైరల్ అవుతోంది. వీరికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు.