VIDEO: విద్యుత్ కోతలపై రైతుల నిరసన.. సబ్ స్టేషన్‌కు తాళం!
NLG: జిల్లాలో విద్యుత్ కోతలు రైతుల ఆగ్రహానికి దారితీశాయి. సాగునీరు అందక పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆగ్రహించిన చిలకమర్రి, సురేపల్లి గ్రామాల రైతులు పెద్ద అడిశర్లపల్లి మండలంలోని అంగడిపేట స్టేజి వద్ద ఉన్న విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. అధికారుల నిర్లక్ష్యంపై నిరసన తెలుపుతూ.. కార్యాలయానికి తాళం వేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.