పేరుపాలెం బీచ్‌లో సినిమా షూటింగ్
W.G: మొగల్తూరులో ఉన్న పేరుపాలెం బీచ్‌లో మంగళవారం సినిమా షూటింగ్ జరగడంతో బీచ్ వాతావరణం సందడిగా మారింది. మినీ గోవాగా పిలవబడే ఈ ప్రాంతంలో 'ఫ్యాషన్' చిత్రానికి సంబంధించిన పలు సన్నివేశాలు చిత్రీంచారు. స్థానిక ప్రజలు, యువత, పర్యాటకులు మూవీ చిత్రకరణను చూడడం కోసం భారీగా తరిలివచ్చారు.