ప.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ ఈనెల 15న నరసాపురం-చెన్నై వందేభారత్ రైలు ప్రారంభం
✦ తాడేపల్లిగూడెంలో 108 మంది దంపతులతో సమూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
✦ నరసాపురం 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న ఇంకో లారీ
✦ ఉద్యాన విశ్వవిద్యాలయంలో పర్యటించిన తూ.గో జిల్లా అడిషనల్ కలెక్టర్ కీర్తి చేకూరి