ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధి పనులు

ప్రణాళికాబద్ధంగా నియోజకవర్గ అభివృద్ధి పనులు

SRPT: కోదాడ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా వేగవంతం చేశామని ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి తెలిపారు. శుక్రవారం రాత్రి కోదాడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు.