విద్యార్దినులు తమ చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన కలిగి వుండాలి

విద్యార్దినులు తమ చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన కలిగి వుండాలి

సూర్యాపేట: విద్యార్దినులు తమ చదువుతో పాటు సమాజం పట్ల అవగాహన కలిగి వుండాలని డీఎస్‌డీవో లత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సంక్షేమ బాలికల వసతి గృహంలో విద్యార్థినిలకు ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు. విద్యార్థినులు తాము వుండే హాస్టల్ లో తోటి అమ్మాయిలు డిప్రెషన్ తో వున్నట్లయితే 14416కు ఫోన్ చేయాలన్నారు.