యువతి రహస్య వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్
WGL: HYDలోని ఓ హాస్టల్ యజమాని కూతురు స్నానం చేస్తుండగా రహస్యంగా వీడియో తీసిన గీసుకొండకు చెందిన రంజిత్ (26)ను SRనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. రంజిత్ ప్రైవేట్ సంస్థలో పని చేస్తూ బాపూనగర్ హాస్టల్లో ఉంటున్నాడు. ఓ యువతి బాత్రూంలో ఉన్నప్పుడు కిటికీ ద్వారా ఫోన్లో వీడియో తీసినట్లు గుర్తించిన యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.