జూన్‌ 1 నుంచి ఇంటర్‌ కాలేజీలు రీ ఓపెన్‌

జూన్‌ 1 నుంచి ఇంటర్‌ కాలేజీలు రీ ఓపెన్‌

TG: వచ్చే విద్యాసంవత్సరంలో ఇంటర్ కాలేజీలను 224 పనిదినాలతోపాటు నడపాలని ఇంటర్ బోర్డు ఆదేశించింది. 2026-27 వార్షిక అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఈ విద్యాసంవత్సరంలో 226 పనిదినాలుండగా, వచ్చే విద్యాసంవత్సరానికి 224 పనిదినాలు ఖరారు చేసింది. కాలేజీలు జూన్‌ 1న ప్రారంభమవుతాయని, ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు తరగతులు జరుగుతాయని వెల్లడించింది.