నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

నేటి నుంచి పత్తి కొనుగోళ్లు ప్రారంభం

NLG: శాలిగౌరారంలో ఈ రోజు నుంచి సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు యథావిధిగా కొనసాగనున్నట్లు శాలిగౌరారం మార్కెట్ కార్యదర్శి చీనానాయక్ మంగళవారం తెలిపారు. శాలిగౌరారం మండలంలోని మాధారంకలాన్ వద్ద గల కాటన్ మిల్లులో పత్తి కొనుగోళ్లు కొనసాగుతాయన్నారు. రైతులు ఇట్టి విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.