MSMEలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

MSMEలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్

HYD: MSMEలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. ప్రపంచ బ్యాంకు సహకారంతో కేంద్ర ప్రభుత్వం రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఆఫ్ MSME పథకంలో భాగంగా తెలంగాణలోని ప్రతి జిల్లా పరిశ్రమల కేంద్రంలో డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేయబోతుందన్నారు.