మైనార్టీల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే

మైనార్టీల సంక్షేమానికి కృషి: ఎమ్మెల్యే

CTR: మైనార్టీల సంక్షేమానికి వైసీపీ కృషి చేస్తుందని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సదుం మండలానికి చెందిన పలువురు మైనార్టీ నాయకులు ఎమ్మెల్యేను తిరుపతిలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మైనార్టీలకు చేసిన సంక్షేమాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు.