'అద్దెకు జనాన్ని తీసుకొచ్చి నాయకుడు కాలేడు'

'అద్దెకు జనాన్ని తీసుకొచ్చి నాయకుడు కాలేడు'

టీవీకే కీలక నేత ఆదవ్ అర్జున్ నటుడు రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై రజినీ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వ్యాఖ్యలకు కౌంటర్‌గా రజినీ అభిమానులు లేఖ విడుదల చేశారు. 'అద్దెకు జనాన్ని తీసుకొచ్చి నాయకుడు కాలేడు. రజినీకి భయం అంటే ఏంటో తెలీయదు. ఎన్నో సమస్యలను రజినీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆయన గురించి మాట్లాడే అర్హత టీవీకేకు లేదు' అని లేఖ విడుదల చేశారు.