VIDEO: గ్రామంలో వింత ఆచారం.. దరిద్ర దేవతకు ఊరేగింపు

VIDEO: గ్రామంలో వింత ఆచారం.. దరిద్ర దేవతకు ఊరేగింపు

నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో వింత ఆచారం కొనసాగుతోంది. గ్రామస్థులంతా దరిద్ర దేవత(జెట్టక్క)ను పాత బట్టలు ధరించి, పాత చీపుర్లు, చాటలతో కొట్టుకుంటూ, "జెట్టక్క వెళ్లిపో.. లక్ష్మీదేవి మా ఊరిలోకి రా" అంటూ నినాదాలు చేస్తూ గ్రామ శివారు వరకు ర్యాలీ తీశారు. ఇలా చేయడం ద్వారా ఊరిలో ఉన్న దరిద్రం తొలగిపోయి, సుఖసంతోషాలు, దీర్ఘ కాలిక సమస్యలు‌ అదుపులోకి వస్తాయని గ్రామస్థుల విశ్వాసం.