VIDEO: మోట్లవారిపల్లిలో భూ వివాదంలో ఘర్షణ ముగ్గురికి గాయాలు

CTR: చౌడేపల్లి మండలం దిగువపల్లి పంచాయతీ పరిధిలోని మోట్లవారిపల్లి గ్రామ సమీపంలో భూ వివాదంలో ఇరువర్గాలు దాడిలు చేసుకున్నాయి. ఈ దాడిలో ముగ్గురు మహిళలు గాయపడ్డ వారిని స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. దాడిలో గాయపడ్డ మహేశ్వరి మాట్లాడుతూ.. తమ పొలంలో అక్రమంగా ప్రవేశించి 30 మామిడి చెట్లు నరికి వేశారని తమకు న్యాయం చేయాలని కోరారు.