VIDEO: పర్యాటకులతో కిక్కిరిసిన కైలాసగిరి

VIDEO: పర్యాటకులతో కిక్కిరిసిన కైలాసగిరి

VSP: కైలాసగిరి పర్యాటకులతో ఆదివారం కిక్కిరిసిపోయింది. సంక్రాంతి సెలవులకు విశాఖపట్నం వచ్చినవారు పిల్లలతో కలసి పర్యాటక ప్రాంతాల సందర్శన కార్యక్రమం పెట్టుకోవడంతో జంతుప్రదర్శనశాల, కైలాసగిరి, ఆర్‌కే బీచ్‌, రుషికొండ బీచ్‌లు సందడిగా కనిపించాయి. ఎక్కువ మంది సొంత వాహనాల్లో రావడంతో కైలాసగిరిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.