ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్

ఎస్సీ హాస్టల్‌ను సందర్శించిన జిల్లా కలెక్టర్

KNR: చొప్పదండి ఎస్సీ హాస్టల్‌ను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆకస్మికంగా తనిఖీ చేశారు. వంటగది, మరుగుదొడ్లు, డార్మిటరీ, డైనింగ్ హాల్‌ను పరిశీలించి పరిశుభ్రతపై ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ, డీపీవో జగదీశ్వర్, తహసీల్దార్ నవీన్, వార్డెన్ కుమారస్వామి ఉన్నారు.