VIDEO: 'చెరువుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు కృషి'
E.G: చెరువుల అభివృద్ధితో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బిక్కవోలు మండలం రంగాపురంలో కుడుముల చెరువు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చెరువులో పూడికతీత తీయడంతో పాటు, ఆయకట్టును స్థిరీకరణ చేసేందుకు భూమిపూజ చేశారు.