రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే

కృష్ణా: రాపర్ల గ్రామంలో నిర్వహించిన “రైతన్న మీ కోసం” కార్యక్రమంలో ఎమ్మెల్యే వర్లకుమార్ రాజు హాజరయ్యారు. రైతుల సమస్యలు పంటలకు సంబంధించిన ఇబ్బందులు, సాగునీటి పరిస్థితులు, ఎరువులు, విత్తనాల లభ్యతపై ఎమ్మెల్యే ఆరా తీశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, అవసరాలు వెంటనే సంబంధిత అధికారులకు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.